IPL 2021:Harpreet Brar Stuns Maxwell, AB de Villiers గేల్, రాహుల్ సునామీ ఇన్నింగ్స్| Oneindia Telugu

2021-05-01 176

IPL 2021, RCB vs PBKS: KL Rahul scored a combative 91 while Harpreet Brar accounted for 3 key batsmen as Punjab Kings beat Royal Challengers Bangalore by 34 runs in an IPL match, here on Friday.
#IPL2021
#HarpreetBrar
#RCBvsPBKS
#chrisgayle
#KLRahulsmashed91
#GlennMaxwell
#ABdeVilliers
#ViratKohli
#MIVSCSK
#PunjabKings
#RoyalChallengersBangalore

ఐపీఎల్ 2021లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. పంజాబ్‌ కింగ్స్‌ నిర్దేశించిన 180 పరుగుల ఛేదనలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులే చేసింది. దీంతో రాహుల్ సేన 34 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (35; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పాటిదార్ (31; 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడగా.. ఇన్నింగ్స్ చివరలో హర్షల్ పటేల్ (31; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) పరుగుల అంతరాన్ని తగ్గించాడు. పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్‌ బ్రార్‌ మూడు వికెట్లు తీసి బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్‌కు చుక్కలు చూపించాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి కోహ్లీసేనను దెబ్బతీశాడు.